Stock Market: మిశ్రమంగా స్పందించిన స్టాక్ మార్కెట్ సూచీలు.! 1 y ago
8K News-25/02/2025 ఫిబ్రవరి 25న భారతీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులతో ముగిసాయి. సెన్సెక్ 147.71 పాయింట్లు(0.20%) పెరిగి 74,602.12 వద్ద, నిఫ్టీ 5.80 పాయింట్లు(0.03) తగ్గి 22,547.55 వద్ద ముగిసింది. 1612 షేర్లు లాభపడగా, 2166 షేర్లు నష్టపోయాయి. 1612 షేర్లు లాభపడగా, 2166 షేర్లు నష్టపోయాయి. ప్రముఖగా ఎమ్ అండ్ ఎమ్, భారతి ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, నెస్లే లాంటి షేర్లు లాభపడగా, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, హీరో మోటోకార్ప్, ట్రెంట్ వంటి షేర్లు నష్టపోయాయి. మహాశివరాత్రి కారణంగా ఫిబ్రవరి 26న మార్కెట్ కు సెలవు.